Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

వెంట్రుకలు రాలిపోతున్నాయా.... అయితే ఈ ఆయర్వేద చిట్కాలు ఫాలో అవ్వండి

నేటి జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్ట�రాలే సమస్య అధికం అవుతుంది.మగవారు బట్ట తల వస్తుందని కంగార�పడితే,ఆడవారు మాత్రం తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని బాధపడుతూ ఉంటారు.అయితే మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్న ఈ చిట్కాలను ఫాలో అయితే �జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

 శీకాయ‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి.ఈ పొడిలో నీటిని కలిపి తలక�పట్టించి గంట తర్వాత తలస్నానము చేయాలి.  ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంట�జుట్టు రాలటం తగ్గుతుంది.  కుంకుడు కాయలను నలకొట్టి గింజలను తీసేసి వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిత�తలను రుద్దుకోవాలి.ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటే ఆ సమస్య నుండి బయ�పడవచ్చు.మార్కెట్ లో కుంకుడు కాయ పొడి కూడా దొరుకుతుంది.  అది కూడ�ఉపయోగించవచ్చు.  కలబంద గుజ్జును తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానము చేస్తే జుట్ట�రాలే సమస్య తగ్గిపోతుంది.అయితే తాజా కలబంద జ్యుస్ ని ఉపయోగిస్తే మంచ�ఫలితం ఉంటుంది.  ఉసిరికాయను పేస్ట్ చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి తలకు పట్టించి అరగం�తర్వాత తలస్నానము చేయాలి.  వీటిలో ఉండే ప్రోటీన్ ప‌దార్థం, విటమిన్ సిఇత‌ర పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కాంతివంతంగా మెరిసేల�చేస్తుంది.


శీకాయ‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి.ఈ పొడిలో నీటిని కలిపి తలక�పట్టించి గంట తర్వాత తలస్నానము చేయాలి.
ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంట�జుట్టు రాలటం తగ్గుతుంది.
కుంకుడు కాయలను నలకొట్టి గింజలను తీసేసి వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిత�తలను రుద్దుకోవాలి.ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటే ఆ సమస్య నుండి బయ�పడవచ్చు.మార్కెట్ లో కుంకుడు కాయ పొడి కూడా దొరుకుతుంది.
అది కూడ�ఉపయోగించవచ్చు.
కలబంద గుజ్జును తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానము చేస్తే జుట్ట�రాలే సమస్య తగ్గిపోతుంది.అయితే తాజా కలబంద జ్యుస్ ని ఉపయోగిస్తే మంచ�ఫలితం ఉంటుంది.
ఉసిరికాయను పేస్ట్ చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి తలకు పట్టించి అరగం�తర్వాత తలస్నానము చేయాలి.
వీటిలో ఉండే ప్రోటీన్ ప‌దార్థం, విటమిన్ సిఇత‌ర పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కాంతివంతంగా మెరిసేల�చేస్తుంది.

Post a Comment

0 Comments