Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Today Gold Rate - కొద్దిగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు కాస్త పైకి..ఈరోజు ధరలిలా!

Today Gold Rate in Hyderabad

తగ్గుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కాస్త కిందికి దిగొచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గుదల నమోదు చేశాయి.. బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 31) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం మళ్ళీ పైకెగశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు.

Today Gold Rate in Hyderabad


హైదరాబాద్ లో బంగారం ధరలు

ఈరోజు కొద్దిగా తగ్గాయి. సోమవారం (31.08.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 110 రూపాయలు తగ్గి 49,120 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 130 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,580 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు పైపైకి..

బంగారం ధరలు తగ్గితే, వెండి ధరలు కాస్త పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 60 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,360 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 110 రూపాయలు తగ్గి 49,120 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 130 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,580 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త పైకి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ధర కంటె 110 రూపాయలు పెరిగింది. దీంతో 50,010 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ధర కంటె 110 రూపాయలు పెరిగింది. దాంతో 54,550 రూపాయలకు ఎగసింది. ఇక వెండి ధరలు.. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభధరల కంటే పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు 60 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66వేల రూపాయల స్థాయి దాటి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 66,360 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31-08-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Post a Comment

0 Comments